PREMA SWARUPI NA YESAYYA / ప్రేమా స్వరూపి నాయేసయ్య Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Vocals- Pastor Rajesh & Mrs.Parimala Jyothi, Isaiah Prince.
Music-Danuen Nissi
Lyrics:
పల్లవి:
ప్రేమా స్వరూపి నాయేసయ్య..
నీ ప్రేమకు ఇలలో లేదు సాటి-2
శాశ్వత ప్రేమ నిస్వార్థ ప్రేమ నిష్కలంక ప్రేమ పరిపూర్ణ ప్రేమ-2
" ప్రేమ స్వరూపి"
1.చరణం:-
పాపినైన నన్ను ప్రేమించినావు
నీ రక్తముతో పరిశుద్ధపరిచావు-2
శాపాన్ని తొలగించావు రక్షణ నాకిచ్చావు-2
ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీకే ప్రేమమయా -2
"ప్రేమా స్వరూపి"
2.చరణం:-
నా వ్యాధి బాధలలో ఇమ్మానుయేలువై
నా దుఃఖ సమయములో ఓదార్చావు-2
దరిచేరి ఆదరించావు నిరీక్షణ నాకిచ్చావు-2
ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీకే ప్రేమామయా-2
"ప్రేమా స్వరూపి"
3.చరణం:-
ఎనలేని నీ దివ్య ప్రేమను నేను
నా జీవితాంతం ప్రకటించెద-2
సాక్షిగా జీవించెద నిన్నే ఘనపరిచేద-2
ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీకే ప్రేమామయా-2
"ప్రేమ స్వరూపి"
Full Video Song
0 Comments