Thanisithi Nee Krupalo / తనిసితి నీ కృపలో Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Written & Produced by : Bro JC KUCHIPUDI
Music : John pradeep
Tune : Daniel M
Sung by : Deva Priya
Guitars : Bruce Lee
Bass : Naveen Napier
Flute : Kiran
Rhythms : Samuel Katta
Organised by : Samy kattup
Music : John pradeep
Tune : Daniel M
Sung by : Deva Priya
Guitars : Bruce Lee
Bass : Naveen Napier
Flute : Kiran
Rhythms : Samuel Katta
Organised by : Samy kattup
Lyrics:
పల్లవి :
తనిసితి నీ కృపలో... తలపోసితి నీ మేలులు
తనిసితి నీ కృపలో... తలపోసితి నీ మేలులు
అనిశము నా హృదిలో... సూచనగా నీ మాటలు
దాల్చితి బాసికములుగా నా కన్నుల నడుమ
[ నశియించక నే వసియించెద...యేసయ్యా
పూర్ణాత్మతో నిను సేవించెద... మెస్సియ్యా ]||2||
"తనిసితి నీ కృపలో"
"తనిసితి నీ కృపలో"
చరణం 1 :
[ నిలిపితి నాపై నీ కన్నులు తల్లిగర్భాన నేనుండగా
[ నిలిపితి నాపై నీ కన్నులు తల్లిగర్భాన నేనుండగా
అనుసరించ నీ ఆజ్ఞలు నాకిల గైకొనజేసి రక్షించగా ]||2||
నేనేరుగని నీ సూచక క్రియలు నాకు తెలిపితివి
నీ బహుబలమున దీవెనలిచ్చి బ్రతికింపజేసితివి
[ నశియించక నే వసియించెద...యేసయ్యా
పూర్ణాత్మతో నిను సేవించెద... మెస్సియ్యా ]||2||
"తనిసితి నీ కృపలో"
"తనిసితి నీ కృపలో"
చరణం 2 :
[ ఒంటరి ప్రార్ధన గని ఆలించి ప్రతిఫలమిచ్చితివి
[ ఒంటరి ప్రార్ధన గని ఆలించి ప్రతిఫలమిచ్చితివి
అడుగుకముందే అన్నీ ఎరిగితివి అక్కరలన్నీ తీర్చితివి ]||2||
ఆవగింజ పాటి విశ్వాసపు శక్తిని తెలియజేసితివి
ప్రేమతో బ్రతకాలని దానౌన్నత్యము నాకు బోధించితివి
[ నశియించక నే వసియించెద...యేసయ్యా
పూర్ణాత్మతో నిను సేవించెద... మెస్సియ్యా ]||2||
"తనిసితి నీ కృపలో"
Full Video Song
"తనిసితి నీ కృపలో"
Full Video Song
Search more songs like this one
0 Comments