Naa brathuku yatralo / నా బ్రతుకు యాత్రలో Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics and Tunes. :K.SatyaVeda Sagar Garu
Singer :Nissi John Garu
Music Director :JK.Christopher Garu
Producer :J.Simon Garu
Video Editing :K.Akash Sundar
Singer :Nissi John Garu
Music Director :JK.Christopher Garu
Producer :J.Simon Garu
Video Editing :K.Akash Sundar
Lyrics:
పల్లవి :
నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే
[ ఆనందము సంతోషము
పరిశుద్ధులందరితో సహవాసము ]" 2 “
" ఆనందము “
చరణం 1 :
[ ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే
పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే ]"2"
[ జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా ]" 2 "
[ క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా ]" 2 "
" ఆనందము “
చరణం 2 :
[ వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి
తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి ] " 2 "
[ పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు ]" 2 "
[ తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు ]" 2 "
"ఆనందము "
చరణం 3 :
[ తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన
మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము ]" 2
[ నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు ]" 2 "
[ వెండి బంగారములైన సాటిరాని సంపదలు ]" 2 "
" ఆనందము "
Full Video Song
Search more songs like this one
Full Video Song
0 Comments