నా పిండమును చూచితివయ్యా / Naa Pindamunu ChooChitivayya Christian Song Lyrics
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Lyrics Translated by Paul Raj BV
Music Bennet Christopher
Vocals M. Angel Deepika & M. Joy Deepthi
Lyrics:
పల్లవి :
[ నా తల్లి రూపించక ముందే..నా పిండమును చూచితివయ్యా!
నాకు పేరు పెట్టక ముందే...
నన్ను పేరు పెట్టి పిలిచావయ్యా! ](2)
[ నీవు చేసిన మేలులకై నే చెప్ప మాటలే లేవే
నీవు చాలు నా బ్రతుకు దినములో
వేరే ఆశలే లేవే ](2) || నా తల్లి రూపించక||
చరణం 1 :
[ ఎముకులు రూపించకముందే
నరములు రూపించకముందే
మాంసములు రూపించకముందే
ధర్శనము రూపింపబడెనే
తల్లి గర్భములో ధర్శనము రూపింపబడెనే ](2)
నీవు చాలు నా బ్రతుకు దినములో
వేరే ఆశలే లేవే ](2) || నా తల్లి రూపించక||
చరణం 2 :
[ నశింపక ఆదుకొంటివి చెదరక చేర్చుకొంటివి
కొరత లేక పుట్టించితివి క్షేమముగా నను మోసితివి
తల్లి గర్భములో క్షేమముగా నను మోసితివి ](2)
నీవు చాలు నా బ్రతుకు దినములో
వేరే ఆశలే లేవే ](2) || నా తల్లి రూపించక||
English Lyrics
Pallavi :
[ Na thalli roopinchaka mundhe
Na pindamunu choochithivayya
Naku Peru pettaka mundhe
Nanu Peru petti pilachavayya ]|2|
[ Neevu chesina melulukainae
Cheppa maatale leve
Neevu chaalu na brathuku dinamulo
Vere Aashale leve ]|2|| Na thalli roopinchaka|
Charanam 1 :
[ Yemukalu Roopimpakamundhe
Naramulu Roopimpakamundhe
Maamsamu Roopimpakamundhe
Dharshanamu Roopimpabadene
Thalli karbamulo
Dharshanamu Roopimpabadene ]|2|
[ Neevu chesina melulukainaeCheppa maatale
leveNeevu chaalu na brathuku dinamulo
Vere Aashale leve ]|2|| Na thalli roopinchaka|
Charanam 2 :
[ Nashimpaka Hathukontivi
Chedaraka cherchukontivi
Koratha leka puttinchithivi
Shemamuga nanu mosithive
Thalli karbamulo
Shemamuga nanu mosithive ]|2|
[ Neevu chesina melulukainaeCheppa maatale
leveNeevu chaalu na brathuku dinamulo
Vere Aashale leve ]|2|| Na thalli roopinchaka|
Search more songs like this one
0 Comments