ALAPANA NIKENAYYA / ఆలాపన నీకేనయ్యా Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
PRODUCTION : Pastor J Krupakar {Pandu} Garu
MUSIC MIX & MASTER : Wilsy Wilson
PRAYER & BLESSINGS : Pastor George Bush
FLUTE : RAMESH CHENNAI...
CHORUS : Mercy
Lyrics:
పల్లవి :
మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి
ఆత్మ వలే
ఆత్మ వలే దిగిరమ్మాయా
మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి
అగ్ని వలె దిగిరమ్మాయా
[ అన్య భాషలతో మాట్లాడే వరము ఇవ్వయ్యా
కన్నీళ్లతో స్తుతియించే మనస్సునివ్వయ్యా ]||2||
[ ఆరాధన నికేనయ్యా ఆ...ఆ....ఆ
ఆలాపన నీకేనయ్యా ]||2||
చరణం 1 :
[ బందింపబడిన పౌలు శీలయు
చెరసాలలో నిన్ ఆరాధించగా
బయభక్తితో ఏక మనస్సుతో
మేమంతా కలిసి ఆరాధించగా ]||2||
[ పునాదులు కదిలించగా సంకెళ్ళ నుండి విడిపించగా ]||2||
[ ఆరాధన నికేనయ్యా ఆ...ఆ....ఆఆలాపన నీకేనయ్యా ]||2||
చరణం 2 :
[ బాధింపబడిన నా కోసము
ఆ సిలువలో నిన్ ఆరాధించగా
బయభక్తితో ఏక మనస్సుతో
మేమంతా కలిసి ఆరాధించగా ]||2||
[ రక్తాన్ని చిందించగా రక్షణలో మము నడిపించగా ]||2||
[ ఆరాధన నికేనయ్యా ఆ...ఆ....ఆఆలాపన నీకేనయ్యా ]||2||
"మేమారాధించే"
Full Video Song
0 Comments