O Nesthama Dhigulendulu / ఓ... నేస్తమా దిగులేందుకు Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
david livingstone
priya livingstone
Lyrics:
పల్లవి :
[ ఓ... నేస్తమా దిగులేందుకు - ప్రియ నేస్తమా కన్నీరేందుకు ](2)
[ కన్నీరు తుడిచే యేసయ్య తొడుండగా ](2)
దిగులు నీకెందుకు ఓ నేస్తమా. ](2)
[ బాధలు బాపే యేసయ్య కష్టాలు తీర్చే యేసయ్య
కన్నీరు తుడిచే యేసయ్య తొడుండగా ] (2) ||ఓ... నేస్తమా||
చరణం 1 :
[ బంధకాలలో పడిఉండగా - విడిపించే వరులేక కేకవేయగా
నీ కేకనే ఎగతాళి చేసిరా - నీ వారే నిన్ను వెలివేసిరా ](2)
[ విడుదలనిచ్చే యేసయ్య విడువనివాడు యేసయ్య
వేదనతీర్చే యేసయ్య తూడుండగా ] (2)
||ఓ నేస్తమా||
చరణం 2 :
[ నీ ఆశలే నిరాశలయ్యేనా నీ ప్రాణమే సొమ్మసిల్లేనా -
ఆశల మేడలన్నీ కుప్పకూలేనా
కలగన్నవన్నీ కనుమరుగాయేనా ] (2)
[ నీ ఆశలు తీర్చే యేసయ్య నీ బ్రతుకును కట్టే యేసయ్య
నీ తలపైకెత్తే యేసయ్యతోడుఉండగా ] (2)
|| ఓ నేస్తమా||
చరణం 3 :
[ నిజమైన ప్రేమకై వేతుకుచుంటివా
ప్రేమించు వారులేక కుమిలిపోతివా -
ప్రేమానురాగాలే అరుదైపోయేనా
ఆప్యాయతలే కోదువాయెన ](2)
[ ప్రేమామాయుడు యేసయ్య ప్రేమించువాడు యేసయ్య
నీకై ప్రాణం పెట్టిన యేసయ్య తోడుఉండగా ](2)
||ఓ నేస్తమా||
Full Video Song
0 Comments