Nithi Suryuda Ni Upadeshamu / నీతి సూర్యుడా... నీ ఉపదేశము Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Swaraag Keerthan
Ps.Freddy Paul
Lyrics:
పల్లవి :
[ నీతి సూర్యుడా... నీ ఉపదేశము
నా త్రోవకు వెలుగాయెను ]|| 2 ||
[ యేసయ్యా.....నీ ఉపదేశము నా త్రోవకు వెలుగాయెను ]|| 2 ||
"నీతి సూర్యుడా"
చరణం 1 :
[ మనో నేత్రమును వెలిగించితివి !
అంధకారమును తొలగించితివి ! ఆశ్చర్యకరమైన వెలుగును చూపి!
నీ చల్లని కిరణాలలో.... చిగురింప చేసితివి ]|| 2 ||
[ యేసయ్యా.....నీ ఉపదేశము.. నా త్రోవకు వెలుగాయెను..] || 2 ||
"నీతి సూర్యుడా"
చరణం 2 :
[ లేవీ క్రమమును మార్చితివి!
మెల్కేషదకు క్రమంలో నన్ను నిలిపి!
ప్రధాన యాజకుడా మా ముందే నడచి ...
సంపూర్ణ సిద్ధిని..నే...పొందుటకు.....] || 2 ||
[ యేసయ్యా.......నీ ఉపదేశము నా త్రోవకు వెలుగాయెను..]|| 2 ||
"నీతి సూర్యుడా"
చరణం 3 :
[ అపోస్తుల బోధలో నిలిపితివి !
సంఘ సహవాసములు చేసితివి !
పరిశుద్ధాత్మతో నను నింపితివి !
నిన్ను ఎదుర్కొనుటకు నన్ను సిద్ధపరచుచుంటివి..] || 2 ||
[ యేసయ్యా...... నీ ఉపదేశము నా త్రోవకు వెలుగాయెను..]|| 2 ||
"నీతి సూర్యుడా"
Full Video Song
0 Comments