Prema Nee Prema / ప్రేమ నీ ప్రేమ Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Gyan Swaroop & Joel Johnson
"Prema" a telugu cover song by Merge Music
"Prema" a telugu cover song by Merge Music
Lyrics:
పల్లవి
[ ప్రేమ నీ ప్రేమ వర్ణించుట నా తరమా ]|2|
[ దేవదూత లైన నీ ప్రేమను
వర్ణించలేరు ప్రభు ]|2| ప్రేమ|
చరణం 1 :
[ సముద్రము లోతుకంటే ఎంతో లోతైనది
ఎవ్వరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది ]|2|
[ (యేసయా )ప్రభువా నీ దివ్య ప్రేమకై
అర్పింతు నా జీవితం ]|2|
చరణం 2 :
[ నీ ప్రేమ మరణం కంటే ఎంతో బలమైనది
ఆ ప్రేమ ఈ పాపికై రక్షించి కాచినది ]|2|
[ (యేసయా )ప్రభువా నీ దివ్య ప్రేమకై
అర్పింతు నా జీవితం ]|2| ప్రేమ|
[ ప్రేమ నీ ప్రేమ వర్ణించుట నా తరమా ]|2|
[ దేవదూత లైన నీ ప్రేమను
వర్ణించలేరు ప్రభు ]|2| ప్రేమ|
చరణం 1 :
[ సముద్రము లోతుకంటే ఎంతో లోతైనది
ఎవ్వరు కొలువగలరు ఆ ప్రేమకు సాటి ఏది ]|2|
[ (యేసయా )ప్రభువా నీ దివ్య ప్రేమకై
అర్పింతు నా జీవితం ]|2|
చరణం 2 :
[ నీ ప్రేమ మరణం కంటే ఎంతో బలమైనది
ఆ ప్రేమ ఈ పాపికై రక్షించి కాచినది ]|2|
[ (యేసయా )ప్రభువా నీ దివ్య ప్రేమకై
అర్పింతు నా జీవితం ]|2| ప్రేమ|
English
Prema Nee Prema Varninchuta Naa Tharama
Prema Nee Prema Varninchuta Naa Tharama
[ Devaduthalaina Nee Premanu
Varninchaleru Prabhuva ]|2||Prema||
[Verse 1]
[ Samudrapu Lothu Kante Entho Lothainadi
Evaru Koluvagalaru Aa Premaku Saati Yedi ]|2|
[ Prabhuva Nee Divya Premakai
Arpinthunu Naa Jeevitham ]|2|
[Verse 2]
[ Nee Prema Maranamu Kante Entho Balamainadi
Aa Prema Ee Papini Rakshinchi Kaachinadi ]|2|
[ Prabhuva Nee Divya Premakai
Arpinthunu Naa Jeevitham ]|2||Prema ||
Full Video Song
Search more songs like this one
0 Comments