చెప్పనశక్యము - Unspeakable
Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Song Credits:
Composition, Lyrics & Produced by: Jasper Kunapo
Music: Shalom Raj
Vocals: Surya Prakash & Sunaina Ruth Backing
vocals: Priscilla , Suvarna , Deepika , Roselin , Amulya
Music Coordinator: Nikhil Penki
Violin: Hemanth Kashyap
Flute: Finny David
Music: Shalom Raj
Vocals: Surya Prakash & Sunaina Ruth Backing
vocals: Priscilla , Suvarna , Deepika , Roselin , Amulya
Music Coordinator: Nikhil Penki
Violin: Hemanth Kashyap
Flute: Finny David
Lyrics:
[ మధురము యేసుని నామము
మార్గము సత్యము జీవము - ఆయనే మధురము ](2)
మార్గము సత్యము జీవము - ఆయనే మధురము ](2)
ఆనందము - అతి ఆశ్చర్యము (2)
చెప్పనశక్యము మహిమా యుక్తము - రక్షణ ఆనందము (2)
|| మధురము||
మారుమనసును - పొందిన సుదినము (2)
పరమున ప్రభువును దూతలు కూడిరి - పరవసించిరి అమరము (2)
|| మధురము||
ఆరాధింతును అతిశయింతును (2)
జత చేర్చెను నను జీవ గ్రంధమున ఆయనే మధురము (2)
|| మధురము||
పంట పోయినా - పశువు రాలినా (2)
శత్రువు సైతము తీయగ జాలని - ఈ సంతోషము మధురము (2)
|| మధురము||
|| మధురము||
Full Video Song
Search more songs like this one
0 Comments