Neelanti Dhaivam / నీలాంటి దైవం Christian Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.
famous telugu christian songs 2023
Song Credits:
Raj Prakash Paul
Lyrics:
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2"
పరమతండ్రి నీకే వందన...
యేసునాథ నీకే వందన...
పవిత్రాత్మ నీకే వందన...
త్రియేక దేవా వందన....
1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2"
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2"
నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2"
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2"
[ నీవుంటే చాలు నాకు దిగులే లేదు
నీ ప్రేమే చూడగానే సక్కతియే ] "2"
|| నీలాంటి దైవం ||
2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"
శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2"
సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2"
శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2"
[ వేరేమి కోరలేను జీవితాంతం
నీ దయలోకాయిమయ్య బ్రతుకు దినం ] "2"
|| నీలాంటి దైవం ||
Full Video Song
Search more songs like this one
0 Comments