నీలో సమస్తము సాధ్యమే / NEELO SAMASTHAMU SAADYAME Lyrics
Telugu Popular Christian Songs Lyrics
Song Credits:
Music-Sung by -DAVIDSON GAJULAVARTHI
Audio mastered by-DAVIDSON GAJULAVARTHI
DOP - PAUL(APTVIDEOS) , VVS PRAKASH , SRIKANTH TEAM - Sanjeev Kuchipudi , G E P.Raju , SANDEEP Producing - Davidson Violin- Sandilya Pisapati Chorous - Sudha garu , Sai sivani garu Flute - Pramod Umapathi Garu

Lyrics:
పల్లవి :
"నీలో సమస్తము సాధ్యమే "2"
"మహొన్నతుడా యేసయ్య
బలవంతుడా యేసయ్య "2"
"ఆరాధింతును నిన్నే స్తుతియింతున్ "4" "నీలో"
చరణం 1 :
అలసియున్న నా ప్రాణమును సేదతిర్చువాడవు
జీవజలపు ఊటనిచ్చి తృప్తి పరచువాడవు "2"
" ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు
అడగినవన్ని ఇచ్చేవాడవు నీవు "2"
"మహొన్నతుడా"
చరణం 2:
శోధన వేధనలలో జయమిచ్చువాడవు
బుద్దియు ఙనమిచ్చి నడిపించువాడవు "2"
" నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు
మాతో ఉన్న ఇమ్మనుయేలువు నీవు "2" "మహొన్నతుడా"
Full Video Song
Search more songs like this one
0 Comments