Kannirantha kalam chesina / చిరునవ్వునే ఇచ్చిన Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music- Raghavan Recording,
Mix & Mastering - John Wesley @ Wesley studios,Vijayawada
Title - Devanand Saragonda
Lyrics:
పల్లవి :
[ కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన ]|2|
[ చిరునవ్వునే ఇచ్చిన నా చింతలే తీసిన ]|2|
[ నీకే ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్య నీకే నా ఆరాధన ]|2|కన్నీరంతా కాలం|
చరణం 1 :
[ కుమిలి కుమిలి ఏడ్వగ నేను కుమారుడా భయపడకూఅని
కృంగి పోతూ ఉండగా నేను కన్నా నీకున్నా నేనని ]|2|
[ కన్నీటి సంద్రంలో కలవరాల కాలములో ]|2|
[ కరుణతో కమ్మి కలతలే తరిమి, కన్న ప్రేమ చూపి ]|2|
[ చిరునవ్వునే ఇచ్చిన నా చింతలే తీసిన ]|2|
[ నీకే ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్య నీకే నా ఆరాధన ]|2|కన్నీరంతా కాలం|
చరణం 2 :
[ ఎగరేసే సుడిగాలైన ఎన్నడు ఇక కదల్చకుండా
చెలరేగే తుఫాను అయినా ఎన్నడు నను ముంచకుండా ]|2|
[ శోదింపబడిన నన్ను శుద్ధ సువర్ణము చేసి ]|2|
[ నిశ్చలమైన స్థలమునకు నను తీసుకుని వచ్చి ]|2|
[ చిరు నవ్వునే ఇచ్చిన నా చింతలే తీసిన ]|2|
[ నీకే ఆరాధన స్తుతి ఆరాధన
యేసయ్య నీకే నా ఆరాధన ]|2|కన్నీరంతా కాలం|
3 Comments
Good Song
ReplyDeleteGood Song
ReplyDeleteThanks for the lyrics, Good worship song
ReplyDelete