నీతోనేనయ్య / NEETHONENAYY Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Music By T.P.Joseph Christopher
Lyrics:
పల్లవి:-
[ నా ప్రతి మాట నీవే యేసయ్యా
నా ప్రతి బాట నీతోనేనయ్యా ]|2|
నన్ను నూతన సృష్టిగ చేశావయ్యా
నీ పనిలో పాత్రగ మలిచావయ్యా
నూతన సృష్టిగ చేశావయ్యా
నీ పనిలో పాత్రగ మలిచావయ్యా
[ పరిశుద్ధుడా, పరిపూర్ణుడా,
తేజోమయా స్తుతి నీకేనయ్యా ]|2|
తేజోమయా స్తుతి నీకేనయ్యా || నా ప్రతి మాట||
చరణం 1 :
నా శోధనలో నీవైపు తిరుగగ కన్నీరు నీవు తుడిచావయ్యా
నా శోధనలో నీవైపు తిరుగగ కన్నీరు నీవే తుడిచావయ్యా
విచారములు కొట్టి వేసి ఆనందము కలుగజేశావయ్య
విచారములు కొట్టి వేసి ఆనందము కలుగజేశావయ్యా
[ కరుణామయుడా, కృపామయుడా,
దయామయుడా స్తుతి నీకేనయ్యా ]|2|
దయామయుడా స్తుతి నీకేనయ్యా|| నా ప్రతి మాట||
చరణం 2 :
నా ఒంటరి బ్రతుకులో నిను ఆశ్రయించగ అండగా నీవు నిలిచావయ్యా
నా ఒంటరి బ్రతుకులో నిన్నాశ్రయించగ అండగా నీవు నిలిచావయ్యా
మాకు తోడైయుండి మము దీవించి ఆశీర్వదించావయ్యా
మాకు తోడైయుండి మము దీవించి ఆశీర్వదించావయ్యా
[ మహోన్నతుడా,మహిమాన్వితుడా ,
సర్వోన్నతుడా స్తుతి నీకేనయ్యా ]|2|
సర్వోన్నతుడా స్తుతి నీకేనయ్య ||నా ప్రతి మాట||
చరణం 3 :
నా లేమి స్థితిలో నీవైపు చూడగ సమృద్ధితో నీవు నడిపావయ్యా
నా లేమి స్థితిలో నీవైపు చూడగ సమృద్ధితో నీవు నడిపావయ్యా
నన్ను నిర్మించిన దేవుడ నీవే సమస్తము జరిగించు యేసయ్యా
నను నిర్మించిన దేవుడ నీవే సమస్తము జరిగించు యేసయ్యా
[ స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా కీర్తనీయుడా,మా ఆరాధ్యమా]|2|
కీర్తనీయుడా మా ఆరాధ్యమా
నా ప్రతి మాట నీవే యేసయ్యా
నా ప్రతి బాట నీతోనేనయ్యా
నన్ను నూతన సృష్టిగ చేశావయ్యా
నీ పనిలో పాత్రగ మలిచావయ్యా
నూతన సృష్టిగ చేశావయ్యా
పనిలో పాత్రగ మాలిచావయ్యా
పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, తేజోమయా స్తుతి నీకేనయ్యా
తేజోమయా స్తుతి నీకేనయ్యా
మా ప్రతి మాట నీవే యేసయ్యా
మా ప్రతి బాట నీతోనేనయ్యా.
0 Comments