ఎడబాయని నీ కృపలో / Yedaabayani Nee Krupalo Song Lyrics
Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs2024
Song Credits:
Ps Freddy Paul
Hosanna Ministries
Lyrics:
పల్లవి :
ఎడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
దయ గల్గిన నీ ప్రేమలో నను నింపిన నా ప్రభువా
నింపిన నా ప్రభువా....
[ నీకేమి చెల్లింతును నా ప్రాణమర్పింతున్ ]|2| ఎడబాయని నీ కృపలో |
చరణం 1 :
[ నశించిపోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆధరించి ]|2|
[ నిత్యములో నన్ను నీ స్వాస్థ్యముగా ]|2|
రక్షణ భాగ్యం నొసగితీవే
[ నీకేమి చెల్లింతును నా ప్రాణమర్పింతున్ ]|2| ఎడబాయని నీ కృపలో |
చరణం 2 :
[ నా భారమును నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి ]|2|
[ చెదరిన నా హృది బాధలన్నిటిని ]|2|
నాట్యముగానే మార్చితివే
[ నీకేమి చెల్లింతును నా ప్రాణమర్పింతున్ ]|2| ఎడబాయని నీ కృపలో |
చరణం 3 :
[ అనుదినము నీ ఆత్మనునే ఆనందమొసగిన నా దేవా ]|2|
[ ఆహా .. రక్షక నిన్ను స్తుతించెదను ]|2|
ఆనంద గీతము నే పాడి
[ నీకేమి చెల్లింతును నా ప్రాణమర్పింతున్ ]|2| ఎడబాయని నీ కృపలో |
0 Comments