Okapari Thalachina Christian Song Lyrics

christian song lyrics christian telugu songs lyrics christian english songs lyrics,

ఒకపరి తలచిన / Okapari Thalachina Song Lyrics

Telugu Christian popular Songs Lyrics.
Telugu Old Christian Songs Lyrics.
Telugu Christian Latest Songs Lyrics.2023
famous telugu christian songs 2024


telugu christian songs lyrics app, telugu christian songs lyrics pdf, తెలుగు క్రిస్టియన్ పాటలు pdf,  jesus songs telugu lyrics new,  telugu christian songs lyrics in english, telugu christian songs latest, jesus songs lyrics, jesus songs telugu lyrics download, ఏసన్న గారి పాటలు lyrics , క్రిస్టియన్ సాంగ్స్ కావాలి lyrics, telugu christian songs download,   telugu christian songs list,   telugu christian songs audio,   christian telugu songs lyrics,  christian telugu songs lyrics old,  christian telugu songs lyrics mp3,  christian telugu songs lyrics mp3 download,  Best telugu christian songs lyrics, Best telugu christian songs lyrics in telugu, jesus songs telugu lyrics new, Best telugu christian songs lyrics in english, Best telugu christian songs lyrics download, న్యూ జీసస్ సాంగ్స్,  క్రిస్టియన్ పాటలు pdf, jesus songs telugu lyrics images, Telugu Christian popular Songs Lyrics. Telugu Old Christian Songs Lyrics. Telugu Christian Latest Songs Lyrics.  famous telugu christian songs

Song Credits:

PRODUCER : JOSHUA SHAIK ( PASSION FOR CHRIST MINISTRIES )
MUSIC : PRANAM KAMLAKHAR
VOCALS & FEATURED : HARIHARAN LYRICS : SUNILKUMAR Y.

Lyrics:

పల్లవి :
[ ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా ]|2|
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమా
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాణ
ఇదే కదా నీ ప్రేమ చరితం. || ఒకపరి ||

చరణం 1 :
నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
నీ చరితంబుల ఉపకారముల భువిలో భాగ్యము నాకు
విరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణయ్
నిన్నే సేవింతును. || ఒకపరి ||

చరణం 2 :
శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలచిన దేవా
దాపునజేరి దయనే చూపి నాలో వశమైనావా
తరగని సుఖమే నీ వరమై కలిగిన బ్రతుకు నీ వశమై
నన్నే నడిపించేనా..... || ఒకపరి ||

Full Video Song

Search more songs like this one

Post a Comment

0 Comments